• ఈ వీడియోలను Internet లేకుండా కూడా Pendrive ద్వారా చూసే సదుపాయం కలదు.
  • Pendrive ను మీ యొక్క Laptopకు కానీ, Computerకు కానీ, Mobile కి కానీ అనుసందానించి పూర్తి Coaching పొందవచ్చు.
    ( ఒక Android పరికరం & ఒక Windows పరికరం లో చూడటానికి మాత్రమే అవకాశం కలదు)
  • APPSC Group - 3 2019 నోటిఫికేషన్ & సిలబస్ అనుగుణంగా వీడియోలను రూపొందించటం జరిగినది. ఇందున మొత్తం సిలబస్ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విడివిడిగా చెప్పడం జరిగినది.
  • వీడియోస్ ని HD Quality + Good Audio Output లో రికార్డింగ్ చేయడం జరిగింది.
  • 300+ Hours కంటే ఎక్కువ గంటల వీడియోస్ లభించును.
  • వీడియోస్ తెలుగు & ఇంగ్లీష్ మీడియం లలో లభించును.
  • ఈ వీడియోస్ ను మంచి ఉదాహరణలతో గుర్తించుకొనుటకు సులభమైన పద్ధతిలో రూపొందించడం జరిగింది.
  • అనుభవజ్ఞులైన అధ్యాపకులచే రూపొందించబడిన వీడియోస్ లభించును.