• మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే విధముగా గ్రాండ్ టెస్ట్స్ నిర్వహించబడును
  • ప్రతి టాపిక్ సంబంధించి విడివిడిగా exam నిర్వహించటం జరుగుతుంది
  • పరీక్షా పత్రం నిపుణులచే రూపొందించటం జరిగినది
  • Online Exams మీ యొక్క Laptop లో కానీ, Computer లో కానీ, Mobile లో కానీ వ్రాయవచ్చు.
  • మా పాత అనుభవాల ప్రకారం, మా పరీక్ష లోని ప్రశ్నలు Main Exam లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  • మా online పరీక్షా విధానము ఇపుడు గవర్నమెంట్ వారి చే నిర్వహింపబడుతునట్లుగా ఉంటుంది. కావున మీకు ఈ Exam వ్రాయటం ద్వారా online Exam వ్రాసే ప్రాక్టీసు అవుతుంది.